తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
''బాలసుబ్రమణ్యం హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ తరపున ఈ యాత్రకు వెళ్లినఆయనకు భార్య, 17, 15 సంవత్సరాల అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. బాలసుబ్రమణ్యం ఈ నెల 28న తిరిగి రావాల్సి ఉంది. 25వతేదీన చివరిసారి ఆయనతో మాట్లాడాం. తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదు'
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.