ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • ‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పరీక్షా పత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా అరెస్టు అయ్యిన విద్యార్థులకు సుప్రీంకోర్టు కీలక ఊరటనిచ్చింది. 18 ఏళ్లలోపు విద్యార్థులను, అలాగే ఎలాంటి నేర చరిత్ర లేని నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో, ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి తదుపరి విచారణ వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు | నిజం