ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – తిమ్మాజిపేమంచి వర్షాలు కురవాలని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఆదివారం వరద పాయసం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలో ఉన్న శివాలయ దేవాలయానికి గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నారులు యువకులు యువజన సంఘాలు గ్రామస్తులందరూ భజనతో దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించి నడుపులమ్మ చెరువు దగ్గర వరద పాయసం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మీసాల పుష్ప సంజీవ్ మాజీ సర్పంచ్ కాంతయ్య గౌడ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. The post నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం | నిజం