తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేటి నుంచి ఏడాది పాటు గుట్కాపై నిషేధం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేటి నుంచి ఏడాది పాటు గుట్కాపై నిషేధం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- నేటి నుంచి ఏడాది పాటు గుట్కాపై నిషేధం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేటి నుంచి ఏడాది పాటు గుట్కాపై నిషేధం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా, కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్ మసాలాతో సహా పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు నిషేధించింది. ప్రభుత్వ ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం, ఈ మేరకు 2026 ఆగస్టు 10న ఒక ప్రభుత్వ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.