తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిధులే లేవు.. సమావేశాలెట్లా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిధులే లేవు.. సమావేశాలెట్లా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- నిధులే లేవు.. సమావేశాలెట్లా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నిధులే లేవు.. సమావేశాలెట్లా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉమ్మడి వరంగల్‌లోని జిల్లా, మండల పరిషత్‌ల్లో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కార్యాలయ నిర్వహణ భారంగా మారగా, ప్రస్తుతం సమావేశాలు నిర్వహించాలనే సర్కారు ఆదేశాలతో ఎంపీడీవోలు ఆంతర్మథనంలో పడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.