తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలుఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యనిజాలను నిక్కచ్చిగా రాసే పత్రిక నవతెలంగాణ. పదేండ్లుగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పత్రికా మాధ్యమంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నది. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో మరింత చైతన్యవంతంగా వ్యవహరించాలి. ప్రజల తరపున వారి గొంతుకను వినిపిస్తూనే ఉండాలి. పేదల హక్కులను కాపాడేందుకు మరింతగా నడుంబిగించాలి. మరోసారి నవతెలంగాణ యాజమాన్యానికి, పాఠకులకు , సంపాదకవర్గానికి, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. The post నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.