తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహారాష్ట్రలోని మాళ్‌శేజ్ ఘాట్ సమీపంలోని కాలూ జలపాతం వద్ద ప్రమాదం తప్పింది. సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం అంచుకు వెళ్లిన ఓ యువకుడు జారిపడి లోయ వైపు పడిపోయాడు. అదృష్టవశాత్తూ ఓ బండరాయిని పట్టుకుని వేలాడుతూ ప్రాణాలు కాపాడుకున్నాడు. రెస్క్యూ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న పర్యాటకులు చీరలు, బట్టలను ఒకదానికొకటి కట్టి తాడుగా తయారు చేసి యువకుడిని సురక్షితంగా పైకి లాగారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.