ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓ ఆపక్క అనుపమ పరమేశ్వరన్, మరో పక్క నివేద థామస్.. ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్ తో ఇతను ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ ఇద్దరితో ఫొటోలు దిగిన ఈ వ్యక్తి ఎవరో కాదు నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నిఖిల్. త్వరలోనే సినిమాల్లోకి కూడా రాబోతున్నాడు నటుడిగా. తాజాగా అనుపమ, నివేదా కలవడంతో నిఖిల్ కూడా ఈ ఇద్దరితో కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్తా వైరల్ గా మారాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా? | నిజం