ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Nizamabad | బెంగుళూరులో ఆగస్టు 7న నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి.. నరాల సుధాకర్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Nizamabad | బెంగుళూరులో ఆగస్టు 7న నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి.. నరాల సుధాకర్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Nizamabad | బెంగుళూరులో ఆగస్టు 7న నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి.. నరాల సుధాకర్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 7న మండల్ సిఫార్సులు అమలులోకి వచ్చిన సందర్భంగా గత 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Nizamabad | బెంగుళూరులో ఆగస్టు 7న నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి.. నరాల సుధాకర్‌ | నిజం