ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • ‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రేమించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని కక్ష పెంచుకున్న ఓ ఉన్మాది.. నడిరోడ్డుపై వివాహితను అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన దారుణం పశ్చిమగోదావరి జిల్లాలో జూన్ నెలలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన ఆ రాక్షసుడిని చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. 45 రోజుల పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందిన ఆ నిందితుడు డిశ్చార్జ్ కాగానే పోలీసులు సంకెళ్లు వేశారు. అసలు ఆ రోజు కారులో ఏం జరిగింది? పెళ్లి ప్రతిపాదన నుంచి హత్య వరకు అసలు ఏమి జరిగింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి! | నిజం