తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. 2 మూలాలు
జులై 2026
No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. 2 మూలాలు
ఈ రోజుల్లో కొత్త మొబైల్ లేదా టీవీ కొనాలంటే జేబులో రూపాయి లేకపోయినా పర్లేదు.. నో కాస్ట్ ఈఎంఐ ఉందిగా అనుకుంటున్నారు చాలామంది. 0శాతం వడ్డీ, అదనపు ఖర్చుల్లేకుండా నెలవారీ కిస్తీలు అనే బోర్డులు చూడగానే షాపింగ్ ప్రియులు ఎగబడుతున్నారు. కానీ బ్యాంకులు, కంపెనీలు నిజంగానే వడ్డీ లేకుండా ఉచితంగా లోన్ ఇస్తాయా? లేక కంటికి కనిపించని లాభాల ఆట ఏదైనా ఆడుతున్నాయా? అనేది తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.