ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
  • నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పిల్లలకు పుట్టినప్పటి నుంచే టీకాలు వేయించాలి. వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి రకరకాల ఇంజెక్షన్లు అవసరం. ఈ ఇంజెక్షన్లు నొప్పిని కూడా కలిగిస్తాయి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్లను కరిగేలా, తాగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, ఒక శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగంపై పనిచేస్తోంది. ఇది విజయవంతమైతే, ప్రజలు తమ ఇంజెక్షన్లను కాఫీలాగా తాగేస్తారు. తాజా పరిశోధన సంచలనం సృష్టిస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి.. | నిజం