తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
NTA: 600 మంది నిపుణుల తొలగింపు.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: NTA: 600 మంది నిపుణుల తొలగింపు.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- NTA: 600 మంది నిపుణుల తొలగింపు.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
NTA: 600 మంది నిపుణుల తొలగింపు.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
NTA: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రక్షాళన చేపట్టారు. సుమారు 600 మంది సబ్జెక్ట్ నిపుణులను తొలగించారు. బోర్డులోకి కొత్త నిపుణులను నియమించనున్నారు. రాబోయే మూడు వారాల్లోగా సుమారు 25 మంది అధికారులను ఎన్టీఏలోకి తీసుకోనున్నట్లు డైరెక్టర్ జనరల్ చెప్పారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.