తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఓ యోధుడి గాథ ‘కరికాల’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఓ యోధుడి గాథ ‘కరికాల’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- ఓ యోధుడి గాథ ‘కరికాల’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఓ యోధుడి గాథ ‘కరికాల’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కరికాల’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.