తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఓఆర్‌ఆర్ వరకు ఉచిత తాగునీరు
తాజాప్రస్తుత స్థితి: ఓఆర్‌ఆర్‌పై ట్రక్కును ఢీకొన్న కారు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- ఓఆర్‌ఆర్‌పై ట్రక్కును ఢీకొన్న కారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- ఓఆర్‌ఆర్ వరకు ఉచిత తాగునీరు 2 మూలాలు
జులై 2026
ఓఆర్‌ఆర్‌పై ట్రక్కును ఢీకొన్న కారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓఆర్‌ఆర్‌పై ట్రక్కును ఢీకొన్న కారు Eenadu
ఓఆర్‌ఆర్ వరకు ఉచిత తాగునీరు 2 మూలాలు
ప్రతి నెలా 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్న పథకాన్ని హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఇండ్లకు వర్తింపజేయాలని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ఈమేరకు సోమవారం ఈమెయిల్ ద్వారా సీఎంకు లేఖ రాసింది. ప్రభుత్వం జలమండలిని ఔటర్ రింగ్‌రోడ్డు వరకు విస్తరింపజేసి సేవలను కూడా అందజేస్తున్నది. కానీ ఉచిత తాగునీటి పథకం మాత్రం వర్తింపజేయడం లేదని పేర్కొన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.