ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షపు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలంటూ ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా చెబుతున్న ప్రభుత్వం..క్షేత్రస్థాయిలో ఆశించినంత రీతిలో కార్యాచరణ కనిపించడంలేదు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని, కరువు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలంటూ అధికారులు ప్రచారం చేస్తున్నా.. సింగీతం రిజర్వాయర్‌ నుంచి వరద వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు.. | నిజం