తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నూనెతో పోల్చినప్పుడు నెయ్యి విషయంలో చాలా మంది చాలా సందేహాలు ఉన్నాయి. నెయ్యిలో మన శరీరానికి కావాల్సిన అనేక ఆరోగ్యమైన కొవ్వు ఉంటాయి. దీని వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెబితే.. నెయ్యిలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులతో పాటు, కొలెస్ట్రాల్ స్థాయిలను, ముఖ్యంగా హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను పెంచగల సంతృప్త కొవ్వు కూడా ఉంటాయని మరి కొందరు అంటున్నారు. కాబట్టి నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి. ఎలాంటి నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.