ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
  • Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిందూ సంప్రదాయంలో దేవుడి ముందు దీపం వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భక్తుల నమ్మకం. అయితే దీపం వెలిగించేటప్పుడు నూనె ఉపయోగించాలా? నెయ్యి ఉపయోగించాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ రెండింటికీ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని చెబుతారు. పూజ ఉద్దేశ్యం, ఆరాధించే దేవతను బట్టి దీపానికి ఉపయోగించే పదార్థంలోనూ తేడా ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం? | నిజం