తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- ‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన బరువు తగ్గిన విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు 135 కిలోల బరువున్న తాను ఇప్పుడు 89 కిలోలకు చేరుకున్నానని.. ఏకంగా 46 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే ఇది ఎలాంటి తక్షణ పరిష్కారం లేదా కఠినమైన డైట్ వల్ల సాధ్యపడలేదని.. తన జీవనశైలిలో క్రమశిక్షణ, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రధాన కారణాలని చెప్పారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.