తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఒంటెద్దు పోకడ వద్దు.. బ్యాంకింగ్ సంస్కరణలపై యూఎఫ్‌బీయూ గరం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఒంటెద్దు పోకడ వద్దు.. బ్యాంకింగ్ సంస్కరణలపై యూఎఫ్‌బీయూ గరం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ఒంటెద్దు పోకడ వద్దు.. బ్యాంకింగ్ సంస్కరణలపై యూఎఫ్‌బీయూ గరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఒంటెద్దు పోకడ వద్దు.. బ్యాంకింగ్ సంస్కరణలపై యూఎఫ్‌బీయూ గరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బ్యాంక్ యూనియన్ల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ).. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో ప్రజాస్వామ్యయుత బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే మార్కెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పీఎస్‌బీలను పునర్‌వ్యవస్థీకరించవద్దని, ఉన్నతస్థాయిల్లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో బలవంతంగా అమలుపర్చాలని చూడవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ బహిరంగ లేఖ రాసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.