తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గస్ అని పిలిచే ఈ డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో ఊహించని రీతిలో భారీ పోటీ నెలకొంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఒక రహస్య కొనుగోలుదారుడు దీనిని ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.482 కోట్లు) కొనుగోలు చేశారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అస్థిపంజరంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ వేలం ప్రక్రియపై శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.