తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఓరీ దేవుడో.. ఈ కలర్ ఫుల్ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఓరీ దేవుడో.. ఈ కలర్ ఫుల్ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- ఓరీ దేవుడో.. ఈ కలర్ ఫుల్ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఓరీ దేవుడో.. ఈ కలర్ ఫుల్ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భోజనంలో నంజుకోవడానికి వడియాలు, అప్పడాలు ఉండటం మన భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. అయితే, ఈ రోజుల్లో మార్కెట్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, గులాబీ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించే కలర్ పాపడ్స్, రంగు రంగుల వడియాలకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, చూడటానికి కంటికి ఇంపుగా ఉండే ఈ రంగు అప్పడాలు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.