ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సవ్యంగా పూర్తిస్థాయిలో నిర్వహించడానికి మరో ఆరు నెలలు పొడిగించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 3 వ తేదీతో గడువు ముగుస్తున్నదని, కానీ ఇప్ప టి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి | నిజం