తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..! 2 మూలాలు
ఆగస్టు 2026
పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..! 2 మూలాలు
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) గూఢచర్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.