తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాక్ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాక్ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- పాక్ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాక్ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్ బయట పరిధి దాటి నిర్మించిన అక్రమ కట్టడాలను భారత అధికారులు జేసీబీ సాయంతో తొలగించారు. వీసా విభాగం బయట రోడ్డుపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ షెడ్లను కూల్చివేసారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.