తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాకిస్థాన్‌లో ఉగ్రవాదం విలయతాండవం చేస్తోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు తీవ్రమవ్వడంతో 2026 జూలై ఒక్క నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్‌లో పెరుగుతున్న హింస, వరుస టార్గెట్ కిల్లింగ్స్ ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.