తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాకాల ఆయకట్టుకు నీరందించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాకాల ఆయకట్టుకు నీరందించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పాకాల ఆయకట్టుకు నీరందించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాకాల ఆయకట్టుకు సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే గోదావరి జలాలను పాకాల చెరువులోకి విడుదల చేయాలన్నారు. రైతు సదస్సుకు హాజరైన నర్సంపేట ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.