తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇలా చేస్తే నోట్లో వెన్నలా జారిపోతుంది.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వారెవ్వా.. మటన్ తహరీ.. ఇలా చేస్తే ఆ రుచి జన్మలో మరవరు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 1
ఆగస్టు 2026
వారెవ్వా.. మటన్ తహరీ.. ఇలా చేస్తే ఆ రుచి జన్మలో మరవరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ మటన్‌తో తమకు నచ్చిన ఆహారాన్ని వండుకొని తింటారు. అయితే ఎక్కువగా మటన్ ఫ్రై, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ ఇలా వండుకుంటారు. కానీ రోటిన్‌గా కాకుండా చాలా రుచికరంగా ఉండే మటన్ తహారీ అద్భతంగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
గుమ్మడికాయ లడ్డు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోలేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, నిత్యం ఇంటిలో పూజ చేస్తూ అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తుంటారు. ఇక దీని కోసం మహిళలు ప్రతి రోజూ కొత్తరకం స్వీట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. కాగా, ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకునే విధానం కాకుండా కాస్త కొత్తగా గుమ్మడికాయ లడ్డు రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాం.
జులై 2026
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇలా చేస్తే నోట్లో వెన్నలా జారిపోతుంది.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాకంతో పనిలేకుండా నోట్లో కరిగిపోయే శెనగపిండి లడ్డుని సులభంగా తయారుచేసే విధానం ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ రెసిపీలో శెనగపిండిని నెయ్యి, నూనెతో జాగ్రత్తగా వేయించి, చక్కెర పొడితో కలిపి లడ్డూలు చుట్టడం ఎలాగో సింపుల్ గా తెలుసుకోవచ్చు.. పండుగలకు లేదా ఏ సందర్భానికైనా పర్ఫెక్ట్ గా సరిపోయే ఈ స్వీట్ షాప్ స్టైల్ లడ్డూను ఇంట్లోనే ప్రయత్నించండి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.