ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ సోషల్ మీడియా ద్వారా నిందితుడిని హనీట్రాప్ చేసి, వీడియోకాల్స్ ద్వారా అతనితో మాట్లాడింది. సైనిక కదలికలు, దళాల మోహరింపులకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు, డేటాను అందించమని కోరింది. వింగ్ కమాండర్ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆ డేటాను పంపారు. దీంతో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేశారు. The post పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌ | నిజం