తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాలమూరు ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నార్త్ కరోలైనా రాష్ట్రంలోని షార్లెంట్ నగరంలో వారి కుటుంబ వేడుకల్లో పాల్గొని పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఎన్నారైలను కోరారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.