తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాలమూరు జిల్లాలో 1,03,086 ఓట్లు ఔట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాలమూరు జిల్లాలో 1,03,086 ఓట్లు ఔట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పాలమూరు జిల్లాలో 1,03,086 ఓట్లు ఔట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సోమవారం విడుదల చేశారు. గత జూన్ 25 నుంచి ఈ నెల 10 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.