తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పామాయిల్ సాగుకు దన్ను.. రైతుల కలను సాకారం చేసిన కేసీఆర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పామాయిల్ సాగుకు దన్ను.. రైతుల కలను సాకారం చేసిన కేసీఆర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పామాయిల్ సాగుకు దన్ను.. రైతుల కలను సాకారం చేసిన కేసీఆర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైతులు పండించిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి, వారికి స్థిర ఆదాయం అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పామాయిల్ సాగుకు అనుగుణంగా ఓ సమీకృత ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించి రైతులకు చేయూతనివ్వాలని, అలాగే స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.