తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడత ఎక్కువైపోతుంది. ఈ సీజన్‌లో పాములు ఎక్కడ పడితే అక్కడ విచ్చవిడిగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో వెళ్లే రైతులు పాము కాటులకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు సరికొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ మన చూట్టూ పాములు ఉన్నాయా?, పాములు ఎక్కవగా ఉండే ప్రదేశాలు ఏవి, పాముల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.