ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
  • పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి 2 మూలాలు
జులై 2026
పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి 2 మూలాలు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నాటి నుంచి ఉద్యమ నేత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నిబద్ధతతో నడిచిన ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి | నిజం