తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత బావిలోకి దిగిన తండ్రీకొడుకులతో సహా నలుగురు మృతి చెందారు. దోభి బ్లాక్‌లోని గఢ్ కరముని గ్రామంలో శుక్రవారం (ఆగస్టు 14) ఈ ప్రమాదం జరిగింది. పాత బావిలో మోటార్ మరమ్మతు కోసం దిగితే విషవాయువుల బారినపడ్డారు. దీంతో నలుగురు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.