ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పాత భవనాల్లోనే పరిపాలన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పాత భవనాల్లోనే పరిపాలన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • పాత భవనాల్లోనే పరిపాలన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాత భవనాల్లోనే పరిపాలన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్‌, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల ఎంపీడీవో ఆఫీసులు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లోని ఇరుకుగదుల్లో మండల పరిపాలన కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పాత భవనాల్లోనే పరిపాలన | నిజం