తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-సారంగాపూర్మండలంలోని స్వర్ణ గ్రామంలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ..25 వేల ఖరీదు గల బాక్స్ లతో కూడిన అంప్లిఫైర్ సౌండ్ సిస్టంను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాది అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం నవీనజ్యోతి,సీనియర్ ఉపాధ్యాయలు సాయన్న, విద్యార్థిని విద్యార్థులు వార్డ్ సభ్యులు శ్రీనివాస్, అంజాద్, సాయి తదితరులు పాల్గొన్నారు. The post పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.