తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం! 2 మూలాలు
ఆగస్టు 2026
పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం! 2 మూలాలు
కాలం మారింది.. కర్రెగుట్టల కథ మారింది.. మావోయిస్టుల శకం ముగిసింది.. నిన్నటి బాంబుల జ్ఞాపకాలను చరిపేస్తూ.. ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. కర్రెగుట్టల్లో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. నిత్యం రక్తం పారిన చోట శాంతికపోతాలను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర డీజీపీ. ఈ దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు ప్రశాంతత లభించిందని పరవశించారు. అడుగు తీసి అడుగు వేయడం సాహసమైన కర్రెగుట్టల ప్రగతి ప్రయాణం ఎలా సాగుతోంది..!
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.