తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోడ్డు భద్రతా నిబంధనలను మరింత పటిష్టం చేసి పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని నిరోధించడానికి మోటారు వాహనాల చట్ట నిబంధనల్లో భారీ సవరణలకు కేంద్రం యోచిస్తున్నది. రాష్ర్టాలతో దాదాపు రెండేళ్లపాటు సంప్రదింపులు జరిపి మంత్రుల బృందం నుంచి ఆమోదం పొందిన తర్వాత తీసుకురావలసిన మార్పుల కోసం కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఒక ప్రతిపాదనను రూపొందించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.