ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Pakistan Submarine in Bay of Bengal : ఏప్రిల్‌లో చైనా పాకిస్థాన్‌కి ఓ సబ్‌మెరైన్‌ను పంపింది. అది ప్రత్యేకంగా పాక్ కోసమే డిజైన్ చేసి బదిలీ చేస్తోన్న హంగోర్ తరహా జలాంతర్గామి. మొత్తం ఆరు హంగోర్ క్లాస్ సబ్ ‌మెరైన్లను పాకిస్థాన్‌కి చైనా పంపనుండగా అందులో మొదటిది ఏప్రిల్ నెలలో కరాచీకి చేరింది. చైనా నుంచి కొలంబో మీదుగా కరాచీకి వచ్చిన ఈ సబ్‌మెరైన్ బంగాళాఖాతంలో పాక్ ఉనికిని చాటుతుందంటూ ఆ దేశం ప్రకటించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్.. | నిజం