తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పల్లె దవాఖానలకు అనారోగ్యం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పల్లె దవాఖానలకు అనారోగ్యం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పల్లె దవాఖానలకు అనారోగ్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె దవాఖానల ఏర్పాటు కార్యక్రమం కొన్ని చోట్ల నత్తనడకన సాగుతోంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో నిర్మించిన పల్లె దవాఖాన రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.