తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పల్లెల్లో అరకొర వైద్యం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పల్లెల్లో అరకొర వైద్యం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- పల్లెల్లో అరకొర వైద్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పల్లెల్లో అరకొర వైద్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వైద్యారోగ్య శాఖ అస్తవ్యస్తంగా మారడంతో పల్లె ప్రజలకు అరకొరగా వైద్యం అందుతోంది. హనుమకొండ జిల్లాలో ఉద్యోగుల డిప్యుటేషన్లు.. సిబ్బంది కొరత, 30 మందికిపైగా ఉద్యోగులు అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో పాగా వేయడంతో వైద్య సేవలు మృగ్యమయ్యాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.