తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పందిబండ తండా రైతుల రక్తతర్పణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పందిబండ తండా రైతుల రక్తతర్పణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పందిబండ తండా రైతుల రక్తతర్పణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పంటలకు నీళ్లడిగితే బీఆర్‌ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్నిపంటలపై చల్లాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటే ఎట్లు ఉంటదో ఇవ్వాళ తెలిసొచ్చిందని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండా గిరిజనులు వ్యాఖ్యానించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.