తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ఎర్రకోటలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.