ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పంటలకు జీవం ..వర్షాలతో అన్నదాతకు ఊరట

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పంటలకు జీవం ..వర్షాలతో అన్నదాతకు ఊరట

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పంటలకు జీవం ..వర్షాలతో అన్నదాతకు ఊరట ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగారెడ్డి జిల్లాలో మూడురోజులుగా కురుస్తున వర్షాలు రైతుల మోముల్లో సంతోషాన్ని నింపాయి. ఈ వానకాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా సంగ్గారెడ్డి జిల్లాలో 6.07 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 3,57,246 ఎకరాల్లో పత్తి, 72885 ఎకరాల్లో కంది, 71283 ఎకరాల్లో సోయా, 7757ఎకరాల్లో మొక్కజొన్న, 8002 ఎకరాల్లో పెసర, 6250 ఎకరాల్లో మినుము, 17289 ఎకరాల్లో చెరుకు పంటలు సాగు చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పంటలకు జీవం ..వర్షాలతో అన్నదాతకు ఊరట | నిజం