ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వాల్యుయేషన్‌) చేసిన ఉపాధ్యాయులకు ఇచ్చే పారితోషికం (రెమ్యునరేషన్‌) చెల్లింపులో విద్యాశాఖ అక్రమాలకు పాల్పడింది. గతంలో పనిచేసిన ఓ అధికారి చక్రం తిప్పి, ఒక్కో టీచర్‌కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ నుంచి రూ.600 కోత పెట్టి, ఆ మొత్తాన్ని స్వాహా చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం | నిజం