ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పరిహారం పెంచితేనే భూములిస్తాం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పరిహారం పెంచితేనే భూములిస్తాం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • పరిహారం పెంచితేనే భూములిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పరిహారం పెంచితేనే భూములిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పేట-కొడంగల్‌ ఎత్తిపోతలపై ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు బుధవారం మండల పరిధిలోని గోకఫసల్‌వాద్‌ గ్రామ శివారులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ అనిత హాజరై రైతులతో ఎత్తిపోతల పథకంపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈర్లపల్లి గ్రామంలోని అమ్మ చెరువు దగ్గర నిర్మించే ట్యాంకు కోసం 469.33 ఎకరాల భూమి, ఎత్తిపోతల పథకం కోసం 1539 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు వివరించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పరిహారం పెంచితేనే భూములిస్తాం | నిజం