తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Parliament: నీట్ పేపర్ లీకేజీపై రాజ్యసభలో మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Parliament: నీట్ పేపర్ లీకేజీపై రాజ్యసభలో మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
Parliament: నీట్ పేపర్ లీకేజీపై రాజ్యసభలో మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన 2 మూలాలు
Parliament: నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఇవాళ ఉభయసభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. సమావేశాలు ప్రారంభంకాగానే విపక్షాలు నినాదాలు చేశాయి. విద్యార్థులను ప్రభుత్వం అణిచివేస్తోందని రాజ్యసభలో ఖర్గే ఆరోపించారు. రెండు సభలూ 12 గంటల వరకు వాయిదాపడ్డాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.