ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్‌ నెలకొనడం, దేశీయంగా కొనుగోళ్లు పెరుగడంతో బంగారం విలువ రూ.1.50 లక్షలకు చేరువైంది. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్‌ ధర రూ.1,900 ఎగబాకి రెండు వారాల గరిష్ఠ స్థాయి రూ.1,49,600కి చేరుకున్నట్టు ట్రేడర్లు తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు | నిజం