తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పశు వైద్యం.. హస్తవ్యస్తం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పశు వైద్యం.. హస్తవ్యస్తం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పశు వైద్యం.. హస్తవ్యస్తం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చిత్రంలో కనిపిస్తున్న భవనం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పశువైద్యశాల భవనం. దీనిని దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించారు. ఈ భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నది. వర్షానికి గదులు ఊరుస్తున్నాయి. కూలకుండా స్లాబుకు కర్రలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళా సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పశువులను కట్టేయడానికి షెడ్డు కూడా లేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.